వామ్మో.. ఏంటి ఇది నిజమేనా..?  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇప్పుడు సాయి పల్లవి ఫ్యాన్స్ కి ఒకపక్క ఆనందం మరొకపక్క టెన్షన్ పుట్టిస్తుంది . సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త నిజం అని అనుకోవాల్సిన పరిస్థితి లేదు . కానీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలు మాత్రం నిజంగానే నిజ జీవితంలో జరుగుతూ ఉండడం గమనార్హం. కాగా సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త ముందుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే అది నిజ జీవితంలో జరిగింది .


అంతేకాదు పలువురు  స్టార్స్  లైఫ్ లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. అయితే ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలో ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ బాగా ఇండస్ట్రిలో సర్కులేట్ అవుతుంది. హీరోయిన్ సాయి పల్లవి పూర్తిగా తన పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకోబోతుందట . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే . పెళ్లి తర్వాత సాయి పల్లవి సినిమాలు చేస్తుందా..?



చేయదా..? అనేది  ఒక బిగ్ డౌట్ . ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటుంటే కొంతమంది మాత్రం లేదు సాయి పల్లవి కూడా పరోక్షంగా చాలా ఇంటర్వ్యూలలో తన పెళ్లి విషయంపై హింట్ ఇస్తూనే వచ్చింది అని ..బహుశా తన పెళ్లి వార్త నిజమే కావచ్చు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే అది జరిగితే మాత్రం సాయి పల్లవి ఇండస్ట్రీకి దూరమైపోతుంది ఏమో అంటూ బాధపడి పోయే అభిమానులు కూడా ఉన్నారు. దీనిపై సాయి పల్లవి క్లారిటీ ఇస్తేనే బాగుంటుంది. చూద్దాం సాయి పల్లవి పెళ్లి వార్త పై ఎవరైన ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాండ్ అవుతారు ఏమో..???

మరింత సమాచారం తెలుసుకోండి: