
శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ ..ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆయనకి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది . ఆయనకి కూడా కొన్ని కారణాలు చేత విడాకులు ఇచ్చేసింది. అయితే ఇప్పుడు శ్రీజ తన ఇద్దరి కూతుర్లతో లైఫ్ ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడానికి సొంత కాళ్లపై నిలబడడానికి కష్టపడుతుంది . దుబాయ్ లో ఆమె లైఫ్ సెటిల్ అవ్వడానికి పక్క ప్లాన్ తో ముందుకు వెళుతుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఎందుకు చిరంజీవి శ్రీజ కి మూడో పెళ్లి చేయలేదు అన్న వార్త మరొకసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో మూడు పెళ్లిలు చేసుకున్న స్టార్స్ ఎక్కువగానే ఉన్నారు .
అంత ఎందుకు మెగా ఫ్యామిలీ లో ని మెంబర్ పవన్ కళ్యాణ్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి ఎందుకు శ్రీజకి మూడో పెళ్లి చేయలేదు..? అని జనాలు వ్యంగంగానే మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీజ లైఫ్ లో తనకి పెళ్లి సెట్ కాదు అని శ్రీజ జాతకం ప్రకారం కూడా పెళ్లి అనేది ఆమెకి కలిసి రాదు అని.. అది పండితుల దగ్గర నుంచి తెలుసుకున్నాకే శ్రీజ కి మూడో పెళ్లి చేయాలి అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట చిరంజీవి. లేకపోతే చిరంజీవికి ఉన్న ఫేమ్ కి డబ్బుకి పలుకుబడికి శ్రీజకి మూడో పెళ్లి చేయడం పెద్ద విషయం ఏం కాదు . కానీ చిరంజీవి తన లైఫ్ హ్యాపీగా ఉండాలి అని .. పెళ్లి ఒక్కటే లైఫ్ లో హ్యాపీగా ఉండేలా చేయదు అని తన కాళ్ల పై తను నిలబడి పిల్లలతో హ్యాపీగా సెటిల్ అయితే అంతే చాలు అంటూ చిరంజీవి తనకి మూడో పెళ్లి చేసే నిర్ణయం నుంచి వెనక్కి వచ్చారట . ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!