కాజల్ అగర్వాల్ .. ఇప్పుడంటే ఆమె పేరుకి పెద్దగా పాపులారిటీ లేదు . కానీ అరాకొరా మాత్రం జనాలు కాజల్ పేరు చెప్తే ఫుల్ స్మైల్ తో ఆమె గురించి మాట్లాడుతూ ఉంటారు . అది వాళ్ళ అభిమానం.  అయితే కాజల్ ఒకప్పుడు మాత్రం ఇండస్ట్రీలో దున్నేసింది . ఒకటి రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. చిరంజీవి - పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ - బన్నీ ఇలా అందరితోను స్క్రీన్ షేర్ చేసుకుని వావ్ అనిపించింది.


అలాంటి కాజల్ కి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. అవకాశాలు వస్తున్న కూడా హీరోయిన్ గా కన్నా కూడా సీనియర్ రోల్స్ ఆఫర్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డైరెక్టర్ లు.  ఒక డైరెక్టర్ మాత్రం తెగించి ఆమెను ఈ సినిమాలో ఓ సినిమాలో  ఐటెం సాంగ్  చేస్తారా అని అడగడానికి ఆయన డైరెక్టర్ని ఏకంగా  ఇంటికి పంపించారు . దీంతో కాజల్ కి ఫుల్ కోపం వచ్చేసింది. ఐటమ్ సాంగ్ చేస్తారా..? అని అడిగినందుకు కాదు .. గతంలో ఆ డైరెక్టర్ ఆమెని మోసం చేసిన కారణంగా .. ఆయన మరెవరో కాదు కొరటాల శివ .



ఎస్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా వచ్చింది. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలు చేత ఆమెను తీసేశారు . సినిమా సీన్స్ చిత్రీకరించిన తర్వాత ఆమెని సినిమా నుంచి తీసేసారు . అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.  ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి పూజ హెగ్డేను సెట్ చేసుకున్నారు . అయితే అప్పటి నుంచి కాజల్ అగర్వాల్.. కొరటాల శివ అంటే ఓ రకమైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది . ఇప్పుడు కొరటాల శివ దేవర 2 సినిమాని సెట్స్ పైకి కి తీసుకోని రాబోతున్నాడు.



ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయగలరా అంటూ కాజల్ ని తన అసిస్టెంట్ చేత అప్రోచ్ అయ్యి మరి అడిగించారట కొరటాల . కాజల్ ఐటమ్ సాంగ్ పక్కన పెడితే అసలు కొరటాల శివ దర్శకత్వంలో ఇక నటించనే నటించను అంటూ స్ట్రైట్ ఫార్వర్డ్ గానీ అసిస్టెంట్ కి తెగేసి చెప్పేసిందట. ఈ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. కాజల్ కోపంలో న్యాయం ఉంది. ఒక బిగ్ సినిమా నుంచి అలా తీసేస్తే ఎవరికైనా కోపం వస్తుంది . కానీ కాజల్ చాలా లక్కీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బిగ్ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: