
అయితే ఇప్పుడు మరొక వార్త ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎందుకు లావణ్య త్రిపాఠి ఇన్నాళ్లు తన ప్రెగ్నెన్సీ ని దాచిపెట్టింది..? అనేది బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య త్రిపాఠికి ఆరు నెలల గర్భం అంటూ తెలుస్తుంది. అయితే ఆరు నెలల పాటు ఈ విషయాన్ని ఎందుకు మెగా ఫ్యామిలీకి కూడా చెప్పకుండా దాచింది అనేది జనాలు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య త్రిపాఠి తన ఇన్స్టా పోస్ట్ పెట్టి ప్రెగ్నెన్సీ న్యూస్ ని కన్ ఫామ్ చేశాకే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ..పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి కూడా తెలిసిందట.
అంత వరకు అసలు మెగా ఫ్యామిలీలో ఎవ్వరికి తెలియదట. ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ద్వారానే తెలిసిందట . ఎందుకు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఈ విధంగా తమ ప్రేగ్నెన్సీని దాచేశారు..? ఆరు నెలల నిండే వరకు ఎందుకు ఆ విషయాన్ని బయట పెట్టలేదు..? దీని వెనక ఏదైనా రీజన్ ఉందా..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు . అయితే లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా దాచి ఉంచాలి అని అనుకున్నారట . లావణ్య త్రిపాటికి ప్రెగ్నెన్సీ లో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అని ..అవి పూర్తిగా సెట్ అయిన తర్వాత అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వాలి అంటూ నిర్ణయించుకున్నారట. అనుకున్న విధంగానే ఆరు నెలలు పూర్తయిన తర్వాత లావణ్య త్రిపాఠి ఆ గుడ్ న్యూస్ ని అఫీషియల్ గా బయట పెట్టింది అంటున్నారు జనాలు . చూద్దాం ఈసారి మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడో..? వారసురాలు రాబోతుందో..???