వామ్మో.. ఏంటిది లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇన్ని మెసేజెస్.. ఎంత ట్రోలింగ్ జరుగుతుందో అందరికి తెలిసిందే.  ఒక పక్క పాజిటివ్ కామెంట్స్ మరొక పక్క నెగిటివ్ కామెంట్స్ ప్రపంచంలో ఎక్కడ ఏ టాపిక్ లేనట్టు ఎవరు చూసినా లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ పై స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు . కాగా ఇప్పుడు లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నెన్సీ న్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడంతో ఆమెకు ఎన్నో నెల ..? ఆమె ప్రెగ్నెన్సీ ప్రాసెస్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు కామన్ పీపుల్స్.


అయితే అటు మీడియాలోనూ ఇటు కామన్ పీపుల్స్ అందరూ కూడా ఎక్కువగా లావణ్య త్రిపాఠి గురించే మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉండటంతో కొంతమంది జనాలు ఫైర్ అయిపోతున్నారు . అది ఆమె పర్సనల్ .. ఆమె తల్లి కాబోతుంది ఆ ఫీలింగ్ ఆమెకే తెలుసు. మరి ఎందుకు ఇంత ఓవరాక్షన్ . ప్రతి ఒక్కరు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ పై ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ ప్రెగ్నెంట్ అవ్వలేదా..?  ఏ అమ్మాయి ప్రెగ్నెన్సీ దాల్చలేదా ..? కేవలం లావణ్య త్రిపాఠి మాత్రమే గర్భం దాల్చిందా..?  అందులో స్పెషాలిటీ ఏముంది అంటూ మండి పడిపోతున్నారు.కొందరు అయితే ఘాటు గా మాట్లాడుతున్నారు. నిజానికి మెగా ఫ్యాన్స్ ఆమె ప్రెగ్నెన్సీని ఓ పడగల లా ఫీల్ అవుతున్నారు.



లావణ్య త్రిపాఠికి ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది లావణ్య ప్రెగ్నెన్సీ మ్యాటర్ ని చూసి చూడన్నట్లు వదిలేస్తుంటే మరి కొంత మంది మాత్రం బూత అద్దంలో పెట్టి చూసిన్నట్లు చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నేన్సీని బాగానే ఎంజాయ్ చేస్తుంది. ప్రతి మూమెంట్ ని చాలా చక్కగా క్యాప్చర్ చేసుకుంటుంది. మిగతా వాళ్లకి ఏంటో అంత ఇంట్రెస్ట్ అర్ధం కావడం లేదు..!??

మరింత సమాచారం తెలుసుకోండి: