
అంత చక్కగా ఉంది . జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి - ప్రశాంత్ నీల్- ఆయన భార్య చాలా సరదాగా ఏదో జోక్ వేస్తే నవ్వుకొని ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్న టైం లో ఈ ఫోటో తీసినట్లుంది . జూనియర్ ఎన్టీఆర్ ని ఇలా చూసి చాలా కాలం అవుతుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయన లేటెస్ట్ ఫోటో ని ట్రెండ్ చేస్తున్నారు . అయితే మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఎవరు ఊహించిన అప్డేట్ రాబోతుంది అని ఖచ్చితంగా అది నందమూరి అభిమానులకి ఫుల్ మీల్స్ లా ఉంటుంది అంటూ ఓ న్యుస్ బయటకు వచ్చింది.
దీనితో మే 20 కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. కాగా అదే రోజు దేవర 2 సినిమా నుంచి కూడా ఒక బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఎన్టీఆర్ కొత్తగా కమిట్ అయిన రెండు సినిమాలకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఆరోజే రాబోతుందట . దీంతో మే 20వ తేదీ ఎప్పుడు వస్తుందా..? అంటూ నందమూరి అభిమానులు వెయిటింగ్..!