
ఇప్పుడంటే హీరోయిన్లు బాగా అడ్వాన్స్డ్ గా మారిపోతున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది బ్యూటీలు డైరెక్టర్స్ హింట్ ఇవ్వాలి కానీ పయట ఏంటి.. పయట వెనక ఉన్న జాకెట్ .. దానికి వెనక ఉన్న బ్రా అన్ని విప్పేయడానికి సిద్ధపడిపోతున్నారు . పలు వెబ్ సిరీస్లో హీరోయిన్ లి టూ బోల్డ్ గా నటిస్తున్నారు అది అందరికీ తెలిసిందే . అయితే 40ఏళ్ల క్రితం పరిస్థితి మాత్రం ఇలా ఉండేది కాదు. మరీ ముఖ్యంగా అప్పట్లో ఒక సినిమా లో ఎవరైనా హీరో హీరోయిన్లు కొంచెం రొమాంటిక్గా నటించిన లిప్ కిస్ సీన్స్ లో నటించిన అది పెద్ద తప్పుల చూసేవారు.
కాగా 1988లో బాలీవుడ్ లో విడుదలైన "దయావన్" సినిమా కూడా పెద్ద సెన్సేషన్ అయింది . ఆ రోజుల్లో ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ ఏంటో ఆ ఏజ్ వాళ్లకి బాగా తెలుసు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వినోద్ కన్నా - మాధురి దీక్షిత్ ల మధ్య ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది . ఆ సీన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది . నిజానికి అప్పటికే వినోద్ ఖన్నా పెద్ద సూపర్ స్టార్.. మాధురి దీక్షిత్ అప్పుడప్పుడే స్టార్ గా మారుతుంది . పట్టుమంటే 20 సంవత్సరాలు కూడా ఉండవు . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారడానికి కష్టపడుతున్న రోజులు అవి.
ఆ టైంలోనే లిప్ కిస్ సన్నివేశంలో నటించి అందరిని షాకింగ్ కి గురిచేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశం గురించి అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. కాగా ఒక ప్రముఖ నివేదిక ప్రకారం.. వినోద్ ఖన్నా మాధురి దీక్షిత్ ల మధ్య రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు వినోద్ ఖన్నా ఫుల్ గా హద్దులు మీరిపోయాడట . స్క్రిప్ట్ ప్రకారం డైరెక్టర్ చెప్పిన మాట వినకుండా ఆయనకు నచ్చినట్లు ఆయన ప్రవర్తించారట. మరీ ముఖ్యంగా మాధురి దీక్షిత్ ని ఎలా అంటే అలా పట్టుకొని చేతులతో నలిపేస్తూ ఆయన లోని రొమాంటిక్ యాంగిల్ ను బయట పెట్టాడట . అంతేకాదు మాధురి దీక్షిత్ ని చూసిన ఆయన ఆ సమయంలో ఆపుకోలేక డైరెక్ట్ గానే లిప్ లాక్ పెట్టేసాడట . అంతే కాకుండా పూర్తిగా టెంప్ట్ అయిపోయిన వినోద్ ఖన్నా మాధురి దీక్షిత్ పెదవిని కొరికేసాడట . అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
మాధురి దీక్షిత్ కూడా కొంచెం ఇబ్బందులకు గురైందట . అయితే ఆ తర్వాత డైరెక్టర్ మందలించడంతో వినోద్ ఆమెకి క్షమాపణ కూడా చెప్పారట . అంతేకాదు ఆ సినిమా విడుదలైన తర్వాత ఆ సీన్ తొలగించాలి అంటూ కోర్ట్ నోటీసులు కూడా మూవీ టీం కి అందాయి. ఆ సీన్స్ చూసిన తర్వాత మాధురికి అస్సలు నచ్చలేదట ..తొలగించాలి అంటూ ఏకంగా డైరెక్టర్ ని కూడా కోరారట. అయితే డైరెక్టర్ ఫిరోజ్ ఖన్నా మాత్రం అందుకు ఒప్పుకోలేదట . డైరెక్టర్ హీరో కలిసి ఏకంగా కోటి రూపాయలు ఎక్స్ట్రా గా డబ్బులు ఇచ్చి ఆ సీన్ ని అలానే ఉంచేలా డీల్ కుదుర్చుకున్నారట. ఆ సీన్ తర్వాత వచ్చే సాంగ్ కి ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు..!