సాధారణంగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక హీరోయిన్ మరొక హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్ కాలేదు .. క్లోజ్ కాలేదు అన్న మాటలు వింటూనే ఉంటాం . ఇండస్ట్రీలో ఏంటి అది ఎక్కడైనా సరే . తోడుకోడళ్ళ మధ్య గాని అత్త కోడలు మధ్య గాని లేదు ఇద్దరు గర్ల్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ గా ఉండలేరు అని .. ఒక్కవేళ్ళ ఉన్నా కూడా వాళ్ళ మధ్య చిన్నచిన్న తగాదాలు గొడవలు కామన్ గా వస్తూనే ఉంటాయి అని .. ఎప్పటినుంచో జనాలు మాట్లాడుకునే మాట . అయితే ఇక్కడ పరోక్షకంగా ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోయిన్ మరొక టాప్ హీరోయిన్ కి ఫ్లాప్స్ పడకుండా కాపాడింది . దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .


ఆమె మరి ఎవరో కాదు పూజ హెగ్డే.  బ్యాక్ టు బ్యాక్ ఫుల్ ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డేహీరోయిన్ ని తన ఖాతాలో ఫ్లాప్స్ వేసుకోకుండా కాపాడుతుంది అన్న వార్త బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆమె మరి ఎవరో కాదు జాన్వి కపూర్ . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పూజా హెగ్డే ..జాన్వి కపూర్ ని కాపాడేసింది.  రీసెంట్గా రిలీజ్ అయిన రెట్రో సినిమాల్లో ముందుగా హీరోయిన్గా జాన్వి కపూర్ ని అనుకున్నారట మేకర్స్ . కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ మూవీ పూజా హెగ్డే ఖాతాలో పడింది .



అంతేకాదు అంతకుముందు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో కూడా హీరోయిన్గా ఆమెనే అనుకున్నారట .  ఆ సినిమా హిట్ టాక్ అందుకున్న పూజ హెగ్డే కి మాత్రం ఒరిగింది ఏమీ లేదు . ఒకవేల జాన్వికపూర్ ఈ సినిమా చేసుంటే కచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ అందుకునేది .. అంతేకాదు నిజానికి కొరటాల శివ ఆచార్య సినిమాలోనే ని  జాన్వికపూర్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నారట.  కానీ బోనికపూర్ అందుకు ఒప్పుకోలేదట . దీంతో ఆఆఫర్ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ పూజ హెగ్డే ఖాతాలోకి వచ్చింది . ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది . పూజా హెగ్డే ఖాతాలో పడ్డ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అన్నీ కూడా ముందుగా జాన్వికపూర్ కి వెళ్ళాలి ఆమె రిజెక్ట్ చేయడం పూజా హెగ్డే దగ్గరికి వచ్చాయి . దీంతో పూజ హెగ్డే - జాన్వి కపూర్ ని కాపాడుతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: