ఛత్రపతి.. చరిత్ర ప్రకారం చూసుకుంటే శివాజీ ఛత్రపతి అందరికీ గుర్తొస్తాడు . అయితే సినిమాలపరంగా చత్రపతి అన్న పేరు వినగానే అందరికీ గుర్తుచేది ఆరడుగుల అందగాడు ప్రభాస్ . ప్రభాస్ ని చత్రపతిగా అనుకుంటూ ఉంటారు ఈ కాలం జనరేషన్ పిల్లలు. హీరో ప్రభాస్ ఆ పాత్రలో అంత ఒదిగిపోయి నటించాడు. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ వేరే లెవెల్ . ఈ సినిమాని రాజమౌళి కాకుండా మరి ఏ డైరెక్టర్ కూడా తెరకెక్కించే సాహసం చేయడు . అంత టాప్ సీన్స్ ని కూడా అవలీలగా డైరెక్ట్ చేసేసాడు.


సినిమా సృష్టించిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు . ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిపోయింది . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చత్రపతి సినిమాను వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరు అనేది జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట . కానీ ఆయన ఈ కథని రిజెక్ట్ చేసారట. ఈ పాత్ర మరి మాస్ గా ఉంది అని కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేను ఇవ్వలేకపోవచ్చు అంటూ ఓపెన్ గానే చెప్పేసారట.



ఆ తర్వాత ఈ పాత్ర కోసం రవితేజను కూడా అప్రోచ్ అయ్యారట . రవితేజ కూడా ఈ కధని రిజెక్ట్ చేసారట . ఫైనల్లీ ఆ తర్వాత ప్రభాస్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు రాజమౌళి . ఏ మాటకి ఆ మాటే పవన్ కళ్యాణ్ కి రవితేజ కన్నా కూడా ఈ పాత్ర ప్రభాస్ కి బాగా సూట్ అయ్యింది.  చత్రపతి సినిమాలో ఓ రేంజ్ లో నటించి మెప్పించాడు ప్రభాస్ . ఇప్పటికి ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద టాప్ టెన్ హిట్ మూవీల లిస్ట్ లో కచ్చితంగా ఈ మూవీ ఉంటుంది. అంతలా అభిమానులను బాగా ఆకట్టుకుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: