కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట. ఈ ఓల్డ్ సామెత అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది . ఎప్పుడైనా మనం చేసిన పని రివర్స్ అయితే మన ఇంట్లోని పెద్దవాళ్ళు ఈ సామెతని బేస్ చేసుకుని మనల్ని నానారకాలుగా తిడుతూ ఉంటారు . ఈ సామెత ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో బాగానే ఫేస్ చేసి ఉంటారు . అయితే ప్రెసెంట్ నాగచైతన్యకి ఈ సామెత బాగా సూట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది.  దానికి కారణం శోభిత ధూళిపాళ్లపై వచ్చిన రూమర్సే.


ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్న ఏ టాప్ మోస్ట్ సెలబ్రిటీ పెళ్లి చేసుకున్న ముందుగా వినిపించేది ప్రెగ్నెన్సీ. ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యింది అంటూ ఆ హీరో తండ్రి కాబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ ప్రెగ్నెంట్ అని నాగచైతన్య తండ్రి కాబోతున్నాడు అని సమంత తీర్చలేని కోరిక నాగచైతన్యకు శోభిత తీర్చి పెట్టింది అని ఒకటా రెండా రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే అదే మూమెంట్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయడం సంచలనంగా మారిపోయింది .

 

లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసింది అని ..అదే విధంగా శోభిత ధూళిపాళ్ళ కూడా తన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేస్తుంది అని .. రకరకాలుగా మాట్లాడుకున్నారు.  కానీ ప్రెగ్నెంట్ కాదు అంటూ శోభిత ధూళిపాల టీం ప్రకటించింది. అయితే ఫ్యూచర్లో అయినా ఆ గుడ్ న్యూస్ చెబుతుంది ఏమో అంటూ ఆశ పడుతున్నారు . ఇదే మూమెంట్లో నాగచైతన్య పై ట్రోలింగ్ ప్రారంభించేశారు ఆకతాయిలు . పెళ్లయింది .. మూడు నెలలు దాటేసింది .. ప్రెగ్నెన్సీ రావడంలో తప్పులేదు ఇంకా శోభితకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఏమైనా ప్రాబ్లమా ..?అంటూ నాగచైతన్య పై వెటకారంగా వ్యంగ్యంగా నీచంగా మాట్లాడుతున్నారు . గతంలో సమంతకి పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు .. ఇప్పుడు శోభిత ధూళిపాళ్లకి పుట్టడం లేదు ..ప్రాబ్లం ఎవరిలో ఉంది .. ఏ లో ఉందా బి లో ఉందా అంటూ పిచ్చిపిచ్చిగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. శోభిత ధూళిపాళ్ళ పై రూమర్స్ నాగచైతన్య పరువు తీసేసిన్నట్లైంది. శోభిత ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చి తప్పు చేశారా..? లేదా..? ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇవ్వకుండా ఉండాల్సిందా..? అనే విధంగా అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆ ట్రోల్లర్  కు ఘాటుగా బెదిరిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: