ప్రతి సంవత్సరం ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే తక్కువ సమయంలో అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా తక్కువ సమయంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో కయాదు లోహార్ ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం శ్రీ విష్ణు హీరో గా రూపొందిన అల్లూరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని సాధించకపోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈ నటి తమిళ నటుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందిన డ్రాగన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ , తెలుగు రెండు భాషల్లో కూడా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు ఈ మూవీ ద్వారా అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈమెకు వరుస పెట్టి క్రేజీ తమిళ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సినిమాల్లో భారీగానే అందాలు ఆరబోస్తూ వస్తుంది. ఈ నటి సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీ స్థాయిలోనే ఆరబోస్తుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన నడుము మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kl