
ఆయన మరెవరో కాదు సుకుమార్. ఎస్ రాజమౌళి లానే ఈ సుకుమార్ కూడా తయారవుతున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాధారణంగా సినిమాల కి ఎక్కువగా కండిషన్స్ పెట్టేది రాజమౌళి మాత్రమే . ఆయ్నలా మరెవరు కూడా కండీషన్స్ పెట్టరు. ఆయన సినిమా కోసం హీరోలు ఎన్నో త్యాగాలు చేయాలి,, ఎన్నెన్నో కమిట్మెంట్స్ ఇవ్వాలి ..అది ఆయన డైరెక్షన్ లో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది . అయితే ఇప్పుడు సుకుమార్ సైతం రాజమౌళి లానే తయారవుతున్నాడట .
రీసెంట్ గానే పుష్ప 2 సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ ట్రెమండరస్ హిట్ కొట్టిన సుకుమార్ ప్రసెంట్ రామ్ చరణ్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . అయితే ఈ సినిమా కోసం సుకుమార్ ఇన్ని రోజులు లేనివిధంగా రామ్ చరణ్ కి కండిషన్స్ పెట్టారట . డైట్ ఫాలోయింగ్ మాత్రమే కాదు లుక్స్ మెయిన్ టైనింగ్ అదేవిధంగా కొన్ని క్రేజీ కండిషన్స్ పెడుతూ ఇండస్ట్రీకి మరో రాజమౌళిలా తయారు అయ్యాడు అనే కామెంట్స్ దక్కించుకున్నాడు. ప్రజెంట్ ఈ న్యూస్ ఎక్కువగా నెట్టింట ట్రెండ్ అవుతుంది . సోషల్ మీడియాలో జనాలు దీని గురించి రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు..!