
నాగ్ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ కానుందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నాగార్జున ఈ సినిమా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. నాగ్ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్టార్ హీరో నాగార్జున సోలో హీరోగా కూడా పలు సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జునకు తర్వాత సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
స్టార్ హీరో నాగార్జున తన కొడుకులకు సైతం భారీ హిట్లు దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. నాగార్జున వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకోవడం ఈ హీరో కెరీర్ కు ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున లుక్స్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. నాగార్జున కెరీర్ ప్లాన్స్ సైతం బాగున్నాయి. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ఈ స్టార్ హీరో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. కూలీ కలెక్షన్ల విషయంలో లియో రికార్డ్స్ ను బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది.