సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది . ఇండస్ట్రీలో స్టార్స్ కేవలం హీరోలు హీరోయిన్లు గానే కాదు విలన్ గా స్పెషల్ రోల్స్ లో గెస్ట్ పాత్రలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. కాగా  రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది . అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా పాపులారిటి సంపాదించుకున్న ఇద్దరు బడా హీరోలకి సంబంధించిన మూవీ న్యూస్ కావడంతో జనాలు ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటున్నారు .ఇద్దరు బడా పాన్ ఇండియా స్టార్స్ కి సంబంధించిన న్యూస్ కావడంతో ఈ వార్త జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది.


మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా తెరకెక్కబోతుంది . "డ్రాగన్" అంటూ ప్రచారంలో ఉన్న టైటిల్.  డ్రాగన్ నే ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది.  ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది శృతిహాసన్ అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది . అంతేకాదు హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తుంది . అయితే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్  చేయబోతుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ అంటూ ఓ  న్యూస్ బయటకు వచ్చింది .



ప్రశాంత్ నీల్ ఈ పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నారట . ఫైనల్లీ ఆ పాత్రకి శ్రద్ధా కపూర్ సెలెక్ట్ అయ్యిందట.  కాగా అదేవిధంగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో జాన్వికపూర్ హీరోయిన్గా చేస్తుంది . అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీ లీల సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఆల్రెడీ పుష్ప2 సినిమాలో శ్రీలీల సెలెక్ట్ అయ్యింద్. బాగా డాన్స్ చేసింది.  కానీ ఆ సినిమా వాళ్ళ ఆమెకి ఒక్క ప్రయోజనం కూడా లేకపోయింది . ఇప్పుడు శ్రీ లీల మరొకసారి ఇలా ఐటెం సాంగ్ లో కనిపించడానికి సిద్ధపడటంతో ఫ్యాన్స్ అయోమయ పరిస్థితిలో పడిపోయారు. అంతే కాదు ఇద్దరు స్టార్ హీరోస్ కోసం కెరియర్ ని రిస్క్ లో పెట్టి వర్క్ చేస్తున్నారు ఈ బ్యూటీస్  అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. చూద్దాం మరి రిజల్ట్ ఎలా ఉంటుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: