సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ అంటే జనాలకి ఒక అభిప్రాయం ఉంటుంది . కాళ్లు కింద పెట్టరు అని.. కష్టం అంటే ఏంటో తెలియదు అని ..అటు చూసిన పని వాళ్ళు ఇటు చూసినా పని వాళ్లు.. చిటికేస్తే కొండమీద కోతిని కూడా తెచ్చి ఇచ్చే అంత స్టేటస్ అనుభవిస్తూ ఉంటారు అని ..వాళ్లకు అసలు బాధ నొప్పి లాంటివి ఏమీ తెలియవని అనుకుంటూ ఉంటారు.  అఫ్ కోర్స్ అందులో నిజం ఉంది . కానీ స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇదే విధంగా స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తారా ..?అంటే నో అని చెప్పాలి .


కొంతమంది వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడుతూ ఉంటారు . అది పేరెంట్స్ పెంపకం అని చెప్పాలి.  కాగా ఆ లిస్టులో టాప్ పొజిషన్ లో ఉంటుంది బాలయ్య కూతురు నారా బ్రాహ్మిణి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అందానికి అందం ..టాలెంట్ కి టాలెంట్ అన్ని కలగలిపిన ఓ కుందనపు బొమ్మనే చెప్పాలి . నారా బ్రాహ్మిణి సోషల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . ఇంస్టాగ్రామ్ , ఎక్స్లో లక్షల సంఖ్యలో ఆమెను ఫాలో అవుతూ ఉంటారు జనాలు . ఈమెను చాలా మంది ఆమె టాలెంట్ కారణంగానే అభిమానిస్తూ ఉంటారు.  కొంతమంది విమర్శిస్తూ ఉంటారు . కానీ అలాంటివి పెద్దగా పట్టించుకోదు బ్రాహ్మిణి.



కాగా తాజాగా బ్రాహ్మిణి తన పిక్స్ షేర్ చేసింది. స్టార్ బాక్స్ లో కేక్ తీసుకుని కాస్త చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఎంటర్టైన్ చేసింది . "నా వర్క్ లైఫ్ చాలా స్పెషల్ చేయడంలో స్టార్ బక్స్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ "అంటూ క్యాప్షన్ ఇచ్చింది . స్టార్ బక్స్ అంటే సెలబ్రిటీలకు అడ్డాగా చెబుతూ ఉంటారు జనాలు . అలాంటి స్టార్ బక్స్ లోనే ఇప్పుడు బ్రాహ్మిణి కూడా కనిపించడం హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. కాగా లోకేష్ భార్యగానే కాకుండా బ్రాహ్మణి వ్యాపారవేత్తగా కూడా తగిన గుర్తింపు సంపాదించుకుంది . తాజాగా బ్రాహ్మణి స్టార్ బక్స్ గురించి పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా ట్రెండ్ అవ్వడం ఆమె పేరు మారుమ్రోగిపోవడం చకచగా జరిగిపోతున్నాయి. స్టార్ బక్స్ కి బ్రాహ్మిని పెట్టిన పోస్టుతో మరింత ప్లస్ గా మారే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు జనాలు. అయితే కొంతమంది మాత్రం బ్రాహ్మిణి పెట్టిన పోస్ట్ లో అంత మంచి ఏం ఉంది..? ఆమె లైఫ్ స్టైల్ ఆమె చూపిస్తుంది.. దీనిని కూడా ఇంత పెద్ద సీన్ గా మార్చాలా అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు..!


మరింత సమాచారం తెలుసుకోండి: