ఎంత మంది నటీమణులకు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే మంచి గుర్తింపును సంపాదించుకొని , ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీలలో ప్రణీత ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో చిన్న సినిమాల్లో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలలో హీరోయిన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అలా కొంత కాలం పాటు అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించిన ఈమెకు ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున సినిమా అవకాశాలు రావడం లేదు. దానితో ఈమె కూడా ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ కి కాస్త దూరం గానే ఉంటూ వస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రణీత చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు అనేక సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో అనేక ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ప్రణీత కు సంబంధించిన కొన్ని ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: