మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమా ను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్న విషయం తెలుస్తుంది .. అయితే ఈ సినిమా ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి .. అలాగే చిరంజీవి కోసం అనిల్ రావిపూడి ఎలాంటి కథ తో వస్తాడా  అని అభిమానులు ఎంతో  ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు ..  అయితే ఎప్పుడు ఈ సినిమా నుంచి ఓ భారీ మెగా అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది .. ఈ సినిమా లో హీరోయిన్ ఎవరనే విషయాన్ని మేకర్స్ ఈరోజు ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది .  ఇక దీంతో మెగా 157 సినిమా లో చిరంజీవికి జంట గా నటించే అవకాశం కొట్టేసింది ఎవరా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ..


అలాగే ఈ సినిమా ను అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీ సినిమా గా తీసుకురాబోతున్నారు .. అలాగే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ని సాహు గారు పార్టీ సుస్మిత కొన్నిసాహు గారపాటి, సుస్మిత కొణిదెల  నిర్మించబోతున్నారు .. ఇప్పటికే సంక్రాంతి వస్తున్నానం సినిమా తో భారీ విజ‌యం అందుకున్న అనిల్ రావిపూడి .. ఇప్పుడు చిరంజీవి సినిమా తో కూడా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం భారీ గానే కష్టపడుతున్నాడు .. అలాగే చిరంజీవి కూడా రీయంట్రీ తర్వాత సరైన సక్సెస్ చూడలేదు .. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా పై మాత్రం గట్టి గానే ఆశలు పెట్టుకున్నాడు .. అనిల్ , చిరంజీవి నమ్మకాన్ని ఎంత వరకు నెరవేస్తారు అనేది కాలమే సమాధానం చెప్పలి ..


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9705876414 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: