
ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 240 కోట్ల రూపాయలు అని ఇండస్ట్రీ వర్గాల టాక్. పవన్ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది కానీ రిలీజ్ ఆలస్యం కావడం వల్ల నిర్మాతపై వడ్డీ భారం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాల్లో నటించడంతో పాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను సైతం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఓజీ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కాగా సుజీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది. ఓజీ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేయనున్నారని తెలుస్తోంది. ఓజీ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. పవన్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.