ఏంటి సాయి పల్లవి ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ అంటే వక్షోజాలు పైకి కనిపించకుండా చేతులతో కవర్ చేసుకుందా.. కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా లేవా.. ఎందుకు ఆ నటికి అలాంటి దుస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ నటి మాట్లాడిన  ఎమోషనల్ మాటలను మనం ఇప్పుడూ చూద్దాం. సాయి పల్లవి ఫ్రెండ్ అంటే ఎవరా అని చాలామందిలో ఒక అనుమానం ఉంటుంది.అయితే సాయి పల్లవి ఫ్రెండ్ అంటే ఫిదా మూవీ లో సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన గాయత్రి గుప్తా.. జంధ్యాల రాసిన ప్రేమ కథా, ఫిదా వంటి సినిమాలు చేసిన గాయత్రి గుప్తా బిగ్ బాస్ క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయింది. బిగ్ బాస్ లో తనకు రెండు మూడు సార్లు అవకాశం వచ్చి క్యాస్టింగ్ కౌచ్ కారణంగా పక్కన పెట్టారని,తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైంది అంటూ  బిగ్ బాస్ గురించి నోరు విప్పి సంచలనం సృష్టించింది.

 అయితే అలాంటి గాయత్రి గుప్తా గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా మహిళలు వేసుకునే డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది.. గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. నా చిన్నతనంలో నేను ఎన్నో చేదు సంఘటనలను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళు చాలా కఠినమైన కండిషన్లు పెట్టేవారు. లిప్ స్టిక్ వేసుకోకూడదు,చున్నీలు వేసుకొని తిరగాలి. మేకప్ వేసుకోకూడదు అని ఎన్నో ఆంక్షలు పెట్టారు. చాలామంది పొట్టి బట్టలు వేసుకుంటేనే రేప్ జరుగుతుంది అని అంటారు. కానీ నేను మాత్రం నాకు ఎలాంటి బట్టలు కంఫర్ట్ ఉన్నాయో అలాంటి బట్టలే వేసుకునేదాన్ని.ఇక నాకు కొంచెం ఏజ్ పెరుగుతున్న సమయంలో నా వక్షోజాలలో మార్పు వచ్చి అవి కూడా పెరిగాయి.

దాంతో క్యాన్సర్ వస్తుంది అని భయపడి డిప్రెషన్ లోకి వెళ్లాను. ఇక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. అలాగే కనీసం బ్రా కూడా అడగలేని పరిస్థితిలో ఉండి చేతులతో నా వక్షోజాలను కవర్ చేసుకున్నాను. అలాంటి ఎన్నో చేదు అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి.ముఖ్యంగా అమ్మాయిలను స్వేచ్ఛగా పెంచండి..వారికి ఉన్న హక్కులను వారిని వినియోగించుకోనివ్వండి..అంతేకానీ పరువు ప్రతిష్ట అంటూ మాట్లాడుకుంటూ కూర్చోకండి. అమ్మాయిలకి ఉండే హక్కులపై చర్చించండి అంటూ గట్టిగా నొక్కి చెప్పింది. ప్రస్తుతం గాయత్రి గుప్తా మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చిన్నతనం నుండే అన్ని కష్టాలు అనుభవించింది కాబట్టి గాయత్రి గుప్తా అన్ని విషయాలని చాలా స్పష్టంగా చెబుతుంది అని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: