చాలామంది హీరోయిన్లు హాట్ గా కనిపించడం కోసం ఎన్నో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం వివాదాలకి  కేరాఫ్ అడ్రస్..ముఖ్యంగా తన బాడీని చూసి తనే టెంప్ట్ అయిపోతుందట. అంతేకాదు ఇంట్లో ఉంటే బట్టలు పూర్తిగా విప్పుకొని తిరుగుతుందట. మరి ఇంతకీ ఇలా బట్టలు విప్పుకొని అడవి మనిషిలాగా ఇంట్లో తిరిగే ఆ నటి ఎవరయ్యా అంటే పూనమ్ పాండే.. వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే గత ఏడాది ఫిబ్రవరి 24న గర్భాశయ క్యాన్సర్ తో కన్ను మూసినట్టు పూనమ్ పాండే మేనేజర్ స్వయంగా ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూడడంతో చాలామంది జనాలు పూనమ్ పాండే ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకొని పోస్టులు పెట్టారు.

అయితే షాకింగ్ విషయం ఏమిటంటే.. చనిపోయింది అని ప్రకటించిన మరుసటిరోజే ఆమె తిరిగి కనిపించడంతో అసలు ఈమె చనిపోయిందా లేదా అది ఫేక్ న్యూసా..ఇంతకీ అసలు విషయం ఏంటి అని ఎంతోమంది ఆశ్చర్యంలో మునిగిపోయారు. అయితే చనిపోయింది అనే వార్తలపై స్పందించిన పూనమ్ పాండే నేను చనిపోలేదు. గర్భస క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం కోసమే ఇలా చనిపోయినట్టు నాటకం ఆడాను అంటూ చెప్పింది.అయితే తాజాగా ఈ చనిపోయినట్టు నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో పూనమ్ పాండే మరొకసారి చెప్పింది. పూనమ్ పాండే మాట్లాడుతూ.. నేను గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్టు నాటకం ఆడడంతో ఈ మేటర్ వైరల్ అయ్యాక చాలామంది ఆడవాళ్లు ఈ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్లు వేసుకొని తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

నేను చేసిన ఒక పని వల్ల ఇంతమంది మేలు పొందారంటే అంతకంటే మంచి విషయం ఇంకొకటి ఉంటుందా? అలాగే నా బాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు బట్టలు కూడా వేసుకోను. ముఖ్యంగా నా బాడిని చూసి నేనే టెంప్ట్ అయిపోతాను. అంతలా నా బాడీ అంటే నాకు ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.అయితే పూనమ్ పాండే మాటలతో మరోసారి ట్రోలింగ్ లో ఇరుక్కుంది.ఎవడైనా ఇంట్లో బట్టలు లేకుండా తిరుగుతాడా..అంతలా తిరగాలనిపిస్తే అడవికి వెళ్లి అక్కడే ఆకులు కట్టుకొని లేదా అవి కూడా కట్టుకోకుండా తిరుగు అంటూ ఆమెపై నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: