టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని జులై 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ బృందం వారు కూడా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను ఫుల్ స్పీడుగా పూర్తి చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు , ఆ ట్విస్ట్ తో ప్రేక్షకులు ఒక్క సారిగా షాక్ కి గురవుతారు అని , ఆ రేంజ్ లో ఈ మూవీ లోని ఇంటర్వెల్ ట్విస్ట్ ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

నిజం గానే ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ భారీ స్థాయిలో ఉండి ప్రేక్షకులను అత్యంత ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ... ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd