
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ప్రేక్షకులు సైతం ఎంతో కొంత మాస్ అంశాలను ఆశిస్తారు. అయితే వార్2 సినిమాలో ఆ అంశాలు లేవు. గతంలో తారక్ శక్తి సినిమాలో పోషించిన తరహా పాత్రలోనే ఇప్పుడు కూడా కనిపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ కు వార్2 సినిమా హిట్టైనా ఫ్లాపైనా కెరీర్ పరంగా పెద్దగా నష్టం అయితే లేదు. ఎందుకంటే తారక్ కు ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ పెరగడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఅర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.
సినిమాను బట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో అన్ని ఏరియాల్లో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమా విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువమంది ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.