- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా ఇప్పుడు చేస్తున్న సినిమాల లో మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో ఓ సినిమా కూడా ఉంది .. అయితే ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో నే మొదలు కాబోతుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయం లో రీసెంట్ గా వచ్చిన హీరోయిన్ వార్త‌ల‌కి చెక్కు పెడుతూ మేకర్స్‌ సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని హీరోయిన్ గా  అనౌన్స్ చేసి సోషల్ మీడియా ని షేక్ చేశారు ..

 

ఇక ఈ అనౌన్స్మెంట్ తోనే మేకర్స్ భారీ మొత్తం లో  సేవ్ చేసుకున్నట్లు గా కూడా ఓ టాక్ వైరల్ గా మారింది .. దీపికా ప్లేసు లో ఈమెని తీసుకోవడం తో భారీ లెవెల్లో డబ్బులు సేవ్ అవడం నుంచి ఇంకా ఫ్యాషనైట్ గా వర్క్ చేసే ఫిమేల్ లీడ్ దొరికినట్టు అయిందని కూడా బాలీవుడ్ లో టాక్‌ వినిపిస్తుంది .. అలాగే య‌నిమల్ సినిమా తో త్రిప్తి  కి సందీప్ ఎలాంటి లైఫ్ ఇచ్చాడో కొత్త గా చెప్పాల్సిన పనిలేదు .. అలాంటిది ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా గట్టి ఛాన్స్ ఇవ్వడం తో ఆమె మరింత శ్రద్ధగా వర్క్ చేస్తుంద ని కూడా అంటున్నారు .. సో ఇలా చాలా విషయా ల్లో స్పిరిట్ మేకర్స్ కి చాలా కలిసి వచ్చే పని అయింద ని అభిమానులు అలాగే సినీ వర్గాలు కూడా గట్టి గా మాట్లాడుకుంటున్నాయి ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: