బాలీవుడ్ నటి అయినటువంటి టబు ప్రస్తుతం సౌత్లో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఒకప్పుడు సౌత్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టబు ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీకే పరిమితమైపోయింది.పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఇప్పటికి కూడా టబు తన క్రేజ్ ని పోనిచ్చుకోవడం లేదు. అయితే అలాంటి టబు రొమాంటిక్ సీన్స్ కి పెట్టింది పేరుగా ఉంటుంది.తనకంటే వయసులో పెద్దవాడైనా చిన్నవాడైనా సరే టబు ఆ రొమాంటిక్ సన్నివేశం వచ్చింది అంటే అందులో రెచ్చిపోయి నటిస్తుంది. అయితే తాజాగా టబు రొమాంటిక్  సీన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఇషాన్ కట్టర్.. టబు ఇషాన్ కట్టర్ కాంబినేషన్లో గతంలో ఓ వెబ్ సిరీస్ వచ్చింది.

అయితే ఈ సినిమాలో టబు ఇషాన్ కట్టర్ మధ్య ఎన్నో ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటాయి. అయితే వయసులో టబు ఇషాన్ కట్టర్ కంటే చాలా పెద్దది. అయినా కూడా ఏజ్ గ్యాప్ ఎక్కడ కూడా కనిపించకుండా ఒదిగిపోయి నటించారు. అయితే టబుతో రొమాంటిక్ సన్నివేశాల గురించి తాజాగా ఇషాన్ కట్టర్ మాట్లాడుతూ.. టబు వయసులో నాకంటే చాలా పెద్దవారు అయినా కూడా ఆమెతో ఎక్కడా కూడా ఇబ్బంది కలగలేదు. అలాగే ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం టబుకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే రొమాంటిక్ సన్నివేశాల్లో చేసేటప్పుడు ఏ సీన్ తర్వాత ఏ సీన్ చేయాలి అని చెప్పనక్కర్లేదు.చేసుకుంటూ పోతుంది ఆమెతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినప్పుడు మరో స్థాయికి వెళ్లాను.

 ముఖ్యంగా ఆమె ఏజ్ లో పెద్దవారైనా సరే యంగ్ ఏజ్ అమ్మాయిలాగే కనిపిస్తుంది. కాబట్టి అలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో కంఫర్ట్ గా ఫీల్ అయ్యి నటించాను. ఇక ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల గురించి టబు ఎలా నటిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే టబుతో నటించడం చాలా సరదాగా కూడా అనిపించింది. ఎందుకంటే టబు షూటింగ్ సెట్లో చాలా ఫన్నీగా ఉంటుంది.ఆమెతో నటించడం చాలా గొప్ప అనుభవం అంటూ ఇషాన్ కట్టర్ చెప్పుకొచ్చారు. అయితే టబు ఇషాన్ కట్టర్ కాంబినేషన్లో ఎ సూటిబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్లో వీరి మధ్యలో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చాయి

మరింత సమాచారం తెలుసుకోండి: