
ఇలా రెండు వేరు వేరు సినిమాల తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్ .. ‘ఓజి’లో గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు .. అయితే ఈ సినిమా యూనిట్ అభిమానుల్లో రోజు రోజుకు అంచనాలు పెంచుకుంటూ పోతుంది .. అలాగే బాక్సాఫీస్ దగ్గర కూడా వీరమల్లు భారీ రికార్డులు క్రియేట్ చేస్తే .. ఆ తర్వాత ఆ రికార్డులను తిరగరాసేందుకు గంభీర వస్తున్నాడని ఓజీ మేకర్స్ తాజాగా భారీ పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియా లో .. ఇక హరిహర వీరమల్లు సినిమాని ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న భారీ స్థాయి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్ .. అలాగే ఈ సినిమా లో నీధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా .. బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు .. అలాగే ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు