సినిమా ఇండస్ట్రీలో వరుసకు చెల్లెలు, వదినలు,పిన్ని వంటి వరుసలు అయ్యే వారితో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రొమాన్స్ చేయాల్సి వస్తుంది. అలా ఇప్పటికే చాలామంది స్టార్ హీరో హీరోయిన్ల విషయంలో ఇలాంటిది జరిగింది.బోనీ కపూర్ భార్య శ్రీదేవి బోనీ కపూర్ సోదరుడు అయినటువంటి అనిల్ కపూర్ తో రొమాన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే బాలీవుడ్ లో చేసినట్టే సౌత్ లో కూడా ఓ హీరో సొంత వదినతోనే హాట్ రొమాన్స్ చేశారట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సౌత్ లో నటుడిగా స్టార్డం ని సంపాదించిన వారిలో విశాల్ కూడా ఒకరు.ఈ మధ్యకాలంలో విశాల్ పెళ్లి వార్తలతో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు.

హీరోయిన్ సాయి ధన్షికతో విశాల్ పెళ్లి జరగబోతుంది అనే న్యూస్ వైరల్ అవుతున్నప్పటి నుండి విశాల్ పేరు నెట్టింట్లో మార్మగిపోతుంది.ఇక విశాల్ సాయి ధన్షిక ఇద్దరు కూడా తమ పెళ్లిని అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఆగస్టు 29న పెళ్లి జరగబోతుంది అంటూ చెప్పడంతో విశాల్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విశాల్ గురించి మరో న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే విశాల్ తన సొంత వదినతోనే ఓ సినిమాలో హాట్ రొమాన్స్ చేశారట.ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే శ్రియా రెడ్డి..

విశాల్ పొగరు  సినిమాలో శ్రియా రెడ్డి విశాల్ తో కలిసి నటించింది.పొగరు సినిమాలో శ్రియా రెడ్డి విశాల్ ని తెగ ప్రేమించే పాత్రలో చేసింది. ఇక ఈ సినిమాలోని ఓ పాటలో విశాల్ తో కలిసి హాట్ రొమాన్స్ కూడా చేసింది. అయితే ఈ సినిమా తర్వాత విశాల్ సోదరుడిని శ్రియా రెడ్డి పెళ్లి చేసుకుంది. అలా సొంత వదినతో విశాల్ పెళ్లి కాకముందు రొమాన్స్ చేశారు. అయితే సినిమా షూటింగ్లో భాగం కాబట్టి వీటిని అంతగా పట్టించుకోరు సెలబ్రిటీలు. ఇక శ్రీయా రెడ్డి చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన సలార్ మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: