చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలాగే చిన్న వయసులోనే కన్నుమూసిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఈ హీరోయిన్ ఒకరు ..14 ఏళ్లకే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది .అతి తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. 15 ఏళ్ల ఇండస్ట్రీ లో నటించి అందరి ప్రశంసాలను పొందింది .కేవలం 36 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్ను మూసింది. ఈ హీరోయిన్ తన అందం ,అభినయంతో జనాలను ఆకట్టుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో ధ్రువ తారగా నిలిచింది. కానీ అతి చిన్న వయసులోనే కన్నుమూసి ఇండస్ట్రీకి తీరని లోటుని మిగిల్చింది. పుట్టుకతోనే గుండెజబ్బుతో బాధపడుతున్న ఆమె 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్  గా ఏదికి ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో చేసి విజయాలను సాధించింది. కానీ 32 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్ను మూసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు.

 తక్కువ సమయంలోనే విపరీతమైన ఫేమ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఒకరు ఇక ఇప్పుడు పైన ఫోటోలో కనిపిస్తున్న అలనాటి అందాల తార 'మధుబాల' సీనియర్ హీరోయిన్ మధుబాల 'ఇండియన్' సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారి సక్సెస్ అందుకున్నరూ .మధుబాల హిందీ సినిమాల్లో తన అందం ,నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .నటన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఆమె ముంబైలో జన్మించి,  బాల నటిగా తన కెరీర్ ను లీడ్ చేసింది .14 ఏళ్ళ వయసులోనే ఆమె సినిమాలోకి అడుగుపెట్టింది . “ముగల్-ఎ-ఆజం” సినిమాలో అనార్కలి పాత్రలో ఆమె నటన ఆమెను శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేసింది.బాలీవుడ్ లోనే ముగల్-ఎ-ఆజం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది మధుబాల.

  మధుబాల మహల్  (1949), చల్తీ కా నామ్ గాడీ (1958), బర్సాత్ కీ రాత్ (1960) వంటి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లో ఆమె 15 ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించింది.ఇక తన సినీ జీవితాన్ని కొంతకాలానికే ఆపి చేయవలసి వచ్చింది.  “వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా”గా పిలిచేవారు.. మధుబాల చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు 36 సంవత్సరాల వయసులోనే' 1969'లో ఈమె మరణించింది .ఈమె  పుట్టుకతోనే గుండె బాధతో బాధపడుతూ ఉండేవారు .ఆమె వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది .నటుడు అయిన 'దిలీప్ కుమార్' తో లవ్ ఎఫైర్ఆ తరువాత గాయకుడు' కిషోర్ కుమార్' ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ న్యూస్ అప్పట్లో తెగ వైరల్ గానే మారింది. అని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: