హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన స్టార్ హీరోలలో రణవీర్ సింగ్ ఒక రు . ఈయన ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇకపోతే రన్బీర్ సిద్ధూ నటించిన చాలా సినిమాలకు హిట్ , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందిన అపరిచితుడు సినిమాను హిందీ లో రీమిక్ చేయడానికి రణవిర్ సింగ్ ప్రయత్నించాడు.

కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. అలాగే టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రణవీర్ సింగ్సినిమా చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా రణవిర్ సింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... చాలా సంవత్సరాల క్రితం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న సీరియల్ లలో శక్తిమాన్ సీరియల్ ఒకటి.

ఇకపోతే ఈ సీరియల్ ను రణవిర్ సింగ్ సిరీస్ గా రీమిక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు , అందులో భాగంగా శక్తిమాన్ సీరియల్ ను సిరీస్ గా రూపొందించేందుకు గాను ఈ సీరియల్ హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు ఓ వార్త భారీగా వైరల్ అయింది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శక్తిమాన్ సీరియల్ ను రన్బీర్ సిద్ధూ సిరీస్ గా రూపొందించేందుకు గాను ఆ సీరియల్ హక్కులను కొనుగోలు చేశాడు అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని ఈ వార్తలు అన్ని కేవలం పుకార్లు మాత్రమే అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: