మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె మోడలింగ్ రంగం లో నుండి సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చాక మొదటగా ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు అపజయం దక్కిన , మంచి గుర్తింపు మాత్రం వచ్చింది. ఆ తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈమెకు మొట్ట మొదటి విజయం హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ ద్వారా దక్కింది.

ఇక అప్పటి నుండి ఈమె అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఈ బ్యూటీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా మీనాక్షి క్రేజ్ అమాంతం ఒక్క సారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో అందాలను ఆరబోస్తోంది. 

తాజాగా ఈ బ్యూటీ స్కై బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ను ధరించి అందుకు తగిన స్కై బ్లూ కలర్ టైట్ స్లీవ్ లెస్ టీ షర్టు ను వేసుకొని తన రెండు చేతులను అమాంతం పైకి లేపి తన హాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలలో మీనాక్షి అదిరిపోయే హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం మీనాక్షి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc