
అలాగే ఆ ముగ్గురు కూడా దర్శకులే .. మొదట రాశి దర్శకుడు అశోక్ సామ్రాట్‌ను ప్రేమించింది .. అయితే ఇంట్లో వాళ్ళు అశోక్ తో పెళ్లికి నో చెప్పడంతో .. దాంతో ఆమె లేచిపోయి పెళ్లి చేసుకుంది . అయితే అప్పటికే అశోక్ కు పెళ్లి జరగడంతో కొద్దిరోజుల్లోనే రాశిని వాడుకుని ఆ తర్వాత మొదటి భార్య దగ్గరికి వెళ్లిపోయారట .. దాంతో తర్వాత చేసేదేమీ లేక రాశి మళ్ళీ తన తల్లిదండ్రులు దగ్గరికి వెళ్లిపోయింది .. ఆ తర్వాత మళ్లీ మరో డైరెక్టర్ సురేష్ వర్మని ప్రేమించి పెళ్లి చేసుకుంది .. ఇక వీరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ ఈ పెళ్లి కూడా ఎన్నో రోజులు ఉండలేకపోయింది ఆయనకి కూడా విడాకులు ఇచ్చేసింది ..
ఇక తర్వాత ముచ్చటగా మూడోసారి కూడా రాశి దర్శకుడు శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుంది .. వీరిది కూడా ప్రేమ వివాహమే .. అయితే గతంలో రాశి ఒక హీరోని ప్రేమించిందని ఆ హీరో నో చెప్పటం వల్లే ఆయన మీద ఉన్న పగతో అదే మూవీకి పనిచేసిన దర్శకుడు శ్రీనివాస్‌ని పెళ్లి చేసుకుందని పలు రూమర్లు గతంలో బయటకు వచ్చాయి .. అయితే చివరగా మూడో పెళ్లి తర్వాత రాశి తన ఫ్యామిలీ జీవితంలో హ్యాపీగా గడుపుతుంది .. వీరి దాంపత్య జీవితానికి ఒక పాప కూడా ఉంది .. అలా రాశి మూడు పెళ్లిళ్ల చేసుకున్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ..