
ఇలా మారిన ట్రెండ్ లో కొత్త సినిమాలకి మొహం చాటేస్తున్న ప్రేక్షకులు పాత సినిమాలను మళ్లీ థియేటర్లో విడుదల చేస్తుంటే అదేదో ఇప్పుడు వస్తున్న సినిమాలకు మళ్లె డే 1న్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి .. అందుకు చక్కటి ఉదాహరణ లేటెస్ట్ రీ రిలీజ్ ఖాలేజ మూవీ .. ఈ సినిమా ఇదివరకే టీవీలో యూట్యూబ్లో ఇలా ఎన్నోసార్లు ప్రతి ఒక్కరూ చూసి ఉంటారు .. అయినప్పటికీ కూడా ఇప్పుడు థియేటర్స్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది .. దీంతో ఇప్పుడు ఈ ట్రెండ్ చూసుకుంటే కొత్త సినిమాల కోసం ఓటీటీలో ఎదురు చూస్తుంటే పాత సినిమాల రీరిలీజ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు .. ఇలా గమ్మత్తుగా ట్రెండ్ మారిందని సిని విశ్లేషకులు అంటున్నారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు