
టాలీవుడ్ లో పెళ్లి సందడి సీక్వెల్ మూవీ తో అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించిన కూడా .. తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ .. ప్రస్తుతం మలయాళం లో మోహన్ లాల్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు .. వైజయంతి మూవీస్ నిర్మాణం లో మరో సినిమా రాబోతుంది .. అలాగే పెళ్లి సందడి సీక్వెల్ తర్వాత ఈ మూవీలో నటించిన హీరోయిన్ శ్రీలీల ఇప్పటికే ఆరడజనుకు పైగా సినిమాలు చేసింది .. కానీ రోషన్ మాత్రం ఎంతో స్లోగా వెళ్తున్నాడు .. ఆయన తర్వాత సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఒకటి కూడా బయటకు రాలేదు ..
అయితే ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్టును ఓకే చేశాడు .. నాని నిర్మాణం లో హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం లో ఒక ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు .. ఇక ఈ సినిమాను సితార నాగ వంశీ నిర్మాణం లో రాబోతుంది .. హిట్ 3 రిలీజ్ టైం లో తర్వాత దర్శకుడు శైలేష్ కొలను తనకు ఓ మంచి ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ చేయాలని ఉంది అని చెప్పడం వెనక కారణం ఇప్పుడు అందరికీ అర్థమైంది .. అంటే అప్పటికే ఈ ప్రాజెక్ట్ చర్చల్లో ఉందని అర్థమవుతుంది .. ప్రస్తుతం ఈ సినిమా కాస్టింగ్ టెక్నికల్ క్యాస్టింగ్ ఇలాంటి డిస్కషన్లు నడుస్తున్నాయి .. ఒక్కసారి సినిమా ఓకే అయితే దీనికి సంబంధించిన అన్ని అప్డేట్లు బయటికి వస్తాయని కూడా అంటున్నారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ...