అక్కినేని కుటుంబం నుంచి హీరోగా నేటితరం హీరోల్లో సక్సెస్ అయిన నటుడు నాగచైతన్య .. నాగార్జున నట వారసుడుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన చైతు .. జోష్ సినిమాతో హీరోగా అందరి ప్రశంసలు అందుకున్నారు .. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో విజయముందుకున్నాడు .. హిట్ ప్రాఫిట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు ఈ అక్కినేని హీరో .. రీసెంట్ గానే తండేల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు .. చైతు కెరీర్ లోనే తొలి 100 కోట్లు రాబట్టిన సినిమాగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది .. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించిన విషయంం తెలిసిందే .. మంచి ఫామ్ లో ఉన్న చైతు ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం రెడీ అవుతున్నాడు .. పిరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది .


అయితే ఇప్పుడు మన చిత్ర పరిశ్రమలో నాగచైతన్యకు ఫ్రెండ్ గా, లవర్ గా తల్లిగా నటించిన టాలీవుడ్ ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా .. ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు .. స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠి .. అక్కినేని హీరోలు అందరూ కలిసి నటించిన మనం సినిమాలో చైతుకు ఫ్రెండ్ గా నటించింది .. అలాగే వీరిద్దరూ కలిసి నటించిన యుద్ధం శరణం అనే సినిమాలో కూడా లావణ్య చైతు జంటగా నటించారు .. ఈ సినిమాలో చైతన్యకు లవర్ గా కనిపించింది లావణ్య .



అలాగే చైతన్య కార్యాలయంలోని మరో హిట్ మూవీ బంగార్రాజు సినిమాలో నాగార్జున లావణ్య దంపతుల కొడుకుగా నాగచైతన్యను చూపించారు .. అంటే ఈ సినిమాలు చైతుకు, లావణ్య తల్లి పాత్రలో నటించిన అందం .. అలాగే టాలీవుడ్ లో చైతుకు ఫ్రెండ్ గా ,లవర్ గా, తల్లిగా నటించిన ఏకైకఅలాగే టాలీవుడ్ లో చైతుకు ఫ్రెండ్ గా, లవర్ గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ కూడా లావణ్య .. ఇలా కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే మెగా హీరో వరుణ్ తో వచ్చ ప్రేమించి పెళ్లి చేసుకుని మెగా కుటుంబంలో కోడలుగా వెళ్లిపోయింది లావణ్య .. ఈ జంట తొలి సంతానం కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: