
చాలా ట్రెడిషనల్ పద్ధతిలో చాలా సింపుల్గా అఖిల్ - జైనబ్ ల పెళ్లి జరిగిపోయింది . అఖిల్ - జైనబ్ పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి . చూడ ముచ్చటగా ఉంది జంట అంటూ ఈ కపుల్ ని ఆశీర్వదిస్తున్నారు నెటిజన్స్. అయితే ఇదే క్రమంలో అఖిల్ - జైనబ్ ల మధ్య వయసు తేడా గురించి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది . అఖిల్ వయసు ప్రస్తుతం 30 ఏళ్లు. అయితే అఖిల్ పెళ్లి చేసుకున్న జైనబ్ వయసు మాత్రం 39 సంవత్సరాలు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
ఇప్పుడు వారి వయస్సు విషయంలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అఖిల్ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేయడం ద్వారా ఈ చర్చ మరింత ఎక్కువైంది అంటున్నారు జనాలు. జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ కుమార్తె అనన్ సంగతి అందరికి తెలిసిందే . ముంబైలోనే రవ్జీ ఫ్యామిలీ ఉంటుంది . పెళ్లి తర్వాత కూడా అఖిల్ -జైనబ్ అక్కడ సెటిల్ అవుతారు అన్న టాక్ వినిపిస్తుంది . జైఅంబ్ వయసు 39 సంవత్సరాలు అంటూ ఆటపట్టిస్తున్నారు కొంతమంది నెటిజన్స్ . అయితే ఆమెకి 39 సంవత్సరాలు అంటూ ఎక్కడా కూడా అఫీషియల్ గా ఆమె ప్రకటించలేదు. ఆమె డేట్ అఫ్ బర్త్ కూడా ఎక్కడ ఇదే అంటూ ఒరిజినల్ ది కనిపించడం లేదు . కావాలనే కొందరు ఇలా అఖిల్ అక్కినేని ని ఏడిపిస్తున్నారు అంటున్నారు అభిమానులు..!