
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం వార్2 సినిమాలో సెకండ్ హీరో రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం తారక్ 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు. అయితే అతిథి పాత్రల్లో, సెకండ్ హీరో పాత్రల్లో నందమూరి హీరోలు కనిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నందమూరి హీరోలు ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి హీరోలకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నందమూరి హీరోలకు కెరీర్ పరంగా కూడా కలిసిరావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి స్టార్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. నందమూరి హీరోలు ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరవుతున్నారు.
నందమూరి హీరోల కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. నందమూరి హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు తమ రేంజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నందమూరి హీరోలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించాలనే ఆలోచనతోనే నందమూరి హీరోలు ఈ తరహా పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. నందమూరి హీరోల రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.