ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎంత తోపైనా హీరోయిన్ అయినా సరే ఎక్కువ కాలం ఆస్థానాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండలేదు.  దానికి కారణాలు చాలానే ఉన్నాయి.  మరీ ముఖ్యంగా హీరోల కన్నా హీరోయిన్స్ తక్కువ టైంలోనే ఫేడ్ అవుట్  అయిపోతూ ఉంటారు.   పెళ్లిళ్లు - పిల్లలు తర్వాత ఇండస్ట్రీని వదిలేస్తూ ఉంటారు . ఫిజిక్ కంట్రోల్ తప్పుతుంది కాబట్టి అని చెప్పొచ్చు..లేదా వేరే కారణాలు ఉండచ్చు. అయితే క్రేజ్ - పబ్లిసిటీ - పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ కొన్ని కారణాల చేత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు.


వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఆఫర్స్ విషయంలో మాత్రం కొంచెం కొంచెంగా బ్యాక్ స్టెప్ వేయాల్సిన పొజిషన్ ఉంటుంది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క ప్లేస్ ని రీప్లేస్ చేసే హీరోయిన్ ఎవరు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  మరికొద్ది రోజుల్లోనే "ఘాటీ" సినిమాతో అభిమానులను  పలకరించిపోతుంది హీరోయిన్ అనుష్క . ఇలాంటి మూమెంట్లోని అనుష్క ప్లేస్ ని రీప్లేస్ చేసే హీరోయిన్ ఎవరు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి . అనుష్క కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 

అంతేకాదు అనుష్క ప్లేస్ ని ఇండస్ట్రీలో రీప్లేస్ చేసే ఒకే సత్తా ఉన్న ఒకే ఒక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అంటున్నారు అభిమానులు . ఆ హైట్ ..ఆ వెయిట్.. ఆ టాలెంట్.. ఆ మంచితనం ఆ మాట్లాడే పద్ధతి అంతా కూడా అనుష్కకి మృణాల్ ఠాకూర్  ఒకేలా ఉంటుంది అని .. సినీ ఇండస్ట్రీలో ఫ్యూచర్లో అనుష్క ప్లేస్ ని రీప్లేస్ చేయాలి అంటే మృణాల్ ఠాకూర్ వల్లే అవుతుంది అంటున్నారు . అంతేకాదు ప్రభాస్ పక్కన అనుష్క మ్యాచ్ అయినంత పర్ఫెక్ట్ గా మృణాల్ ఠాకూర్ మాత్రమే మ్యాచ్ అవుతుంది అని ప్రభాస్ హైట్ కి వెయిట్ కి పర్ ఫేక్ట్ హీరోయిన్ ఈమె అంటున్నారు జనాలు.  సోషల్ మీడియాలో ఇప్పుడు మృణాల్ -ల అనుష్కల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: