ఈ మధ్య కాలంలో తెలుగులో యాంకర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే తెలుగులో టీవీ షో ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అలాగే ఆ టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించే బ్యూటీల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే టీవీ చానల్స్ సంఖ్య ఎక్కువగా పెరిగిందో , అలాగే అనేక షో లు కూడా పుట్టుకొచ్చాయి. దానితో యాంకర్లకు డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. దానితో చాలా మంది యాంకరింగ్ రంగం లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొంత మంది ముద్దుగుమ్మలు సినిమా హీరోయిన్లకు మించిన స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్నారు.

ఓ వైపు యాంకరింగ్ తో మరో వైపు హాట్ అందాలతో ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న వారిలో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు. ఈ బ్యూటీ యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో , వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ప్రస్తుతం ఓ వైపు యాంకరింగ్ తో , మరో వైపు సినిమాలు వెబ్ సిరీస్ లతో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈమె ఇప్పటికి అనేక సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ హాట్ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: