
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ వేరే రకం . చూసేందుకు చాలా సైలెంట్ గా ఉంటుంది . ఎంతలా అంటే అసలు ఎక్స్పోజింగ్ చేయను అంటూ మీడియా ముందు నీతి వ్యాఖ్యలు అన్ని చేస్తుంది. బయట కూడా ఎక్స్పోజింగ్ పెద్దగా చేయదు చాలా ట్రెడిషనల్ గానే ఉంటుంది . కానీ బ్యాక్ గ్రౌండ్లో మాత్రం అమ్మడు చేయాల్సిన ఘనకార్యలు అన్ని చేసేస్తుంది. అంతేకాదు ఓ రేంజ్ లో ఆస్తులను కూడపెట్టేస్తూ వస్తుంది . ఎలా ఆ హీరోయిన్ సినిమాలు లేకపోయినా సరే ఈ విధంగా ఆస్తులు కూడ పెడుతుంది..? అంటూ ఆరా తీయగా సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది .
ఆ హీరోయిన్ పద్ధతి అనే ముసుగులో కోట్లకు కోట్లు స్టార్స్ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ చేసి లాక్కుంటుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బాగా హీరోలతో మేకర్స్ తో మింగిల్ అయిపోయే ఆ పద్ధతి గల హీరోయిన్ కొన్ని కొన్ని వీడియోస్ ఆ స్టార్స్ కి సంబంధించి తన దగ్గర పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తూ వస్తుందట . మరీ ముఖ్యంగా రీసెంట్ కాలంలో ఒక స్టార్ హీరోని ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించింది అన్న వార్తలు ఎక్కువగా వినిపించాయి. పద్ధతి గల హీరోయిన్ కి ఇదేం పాడు బుద్ధి అంటున్నారు జనాలు. పైకి ఎప్పుడు చీర కట్టుకొని చాలా చక్కగా కనిపించే ఈ స్టార్ రీసెంట్ గా ఒక పాన్ ఇండియా ఫిలిం లో కూడా నటించింది . ఆ సినిమా తుస్సుమంటూ పేలిపోయింది . అయినా సరే ఆ అమ్ముడు మాత్రం ఏ విధంగా ఇబ్బంది పడలేదు. తన దగ్గర ఉన్న స్పెషల్ టాలెంట్ తో హీరోలను బ్లాక్ మెయి చేసి మరి డబ్బులు సంపాదించుకుంటూ కోట్లకి కోట్ల ఆస్తులు కూడ పెట్టేస్తుంది..!!