
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ , డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్స్ తర్వాత తన కొత్త సినిమా బెగ్గర్ ని విజయ్ సేతుపతి హీరో గా పూరి ప్రకటించాడు .. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో మూడు కోణాలు ఉంటాయ ని పైగా విజయ్ సేతుపతి నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారని కూడా తెలుస్తుంది .. అన్నట్టు ఈ సినిమా కోసం పూరి ప్రత్యేకం గా రచయిత విజయేంద్ర ప్రసాద్ ను కూడా కలిసి స్టోరీ ని చర్చించి మార్పులు చేర్పులు కూడా చేశారు . అలాగే ప్రత్యేకం గా విజయ్ సెతుపతి ని కూడా ఈ సినిమా కోసం కొత్తగా డిజైన్ చేస్తున్నారట .
ఇలా మొత్తానికి పూరి ఈసారి కొత్తగా ఏదో గట్టిగానే ట్రై చేస్తున్నారు .. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రామ్ హీరోగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ఆశించిన స్థాయి లో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది .. అలాగే ప్రధానంగా పూరి గత సినిమాల తో పోల్చుకుంటే ఈ సినిమా లో బలమైన కంటెంట్ బాగా మిస్ అయింది అంటూ బాగా విమర్శలు కూడా వచ్చాయి .. ఇప్పుడు ఈ క్రమం లోనే విజయ్ సేతుపతి కోసం ఎలాంటి కథను రాసుకున్నాడు .. విజయ్ ను ఏ విధంగా చూపిస్తారో అనేది ఎప్పుడూ పెద్ద క్యూస్షన్ గా మారింది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు