నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆసిన్ హీరోయిన్గా నటించగా ... జయంత్ సి పరంజి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బెల్లంకొండ సురేష్మూవీ ని నిర్మించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ 2004 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలా 2004 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని తాజాగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు బాక్సా ఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

మరి మొదటి రోజు ఈ మూవీ కి రీ రిలీజ్ లో బాగంగా ఏ స్థాయిలో కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపించింది అనే వివరాలను తెలుసుకుందాం. మొదటి రోజు లక్ష్మీ నరసింహ సినిమా రీ రిలీజ్ లో భాగంగా పెద్ద స్థాయి ఇంపాక్ట్ ను చూపకపోయినా డీసెంట్ ఇంపాక్ట్ ను మాత్రం బాక్సా ఫీస్ దగ్గర చూపించింది. మొదటి రోజు ఈ సినిమాకి ఓవరాల్ గా 16 నుండి 20 లక్షల రేంజ్ లో కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా లక్ష్మీ నరసింహ సినిమా రీ రిలీజ్ లో భాగంగా బాక్సా ఫీస్ దగ్గర మొదటి రోజు డీసెంట్ రెస్పాన్స్ ను చూపించింది. ఇకపోతే లక్ష్మీ నరసింహ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ తో బాలకృష్ణ కు మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk