హిందీ సినీ పరిశ్రమ లో స్టార్ హీరో ల లో ఒకరు అయినటు వంటి ఆమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన నటించిన ఎన్నో సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత మై న విజయాలను అందుకున్నాయి . దా ని తో ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా నటుడి గా సూపర్ సాలిడ్ గుర్తింపు ఉండ డం మాత్రమే కాకుండా , ఈయన కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు . ఇక పోతే తాజా గా ఆమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు . అందులో భాగం గా ఆయన తనకు ఓ దర్శకుడితో పని చేయాల ని ఉందని చెప్పుకొచ్చారు.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ ... తనకు సీనియర్ దర్శకుడు అయినటువంటి మణిరత్నం అంటే ఎంతో ఇష్టం అని , ఎప్పటి నుండో ఆయన అంటే అభిమానం అని చెప్పుకొచ్చాడు. అలాగే మణిరత్నం తో కలిసి పని చేయాలని అనుకున్న కానీ ఇప్పటివరకు ఆయనతో పని చేసే అవకాశం లభించలేదు అని , ఎప్పటికైనా మణిరత్నం తో సినిమా చేయాలని ఉందని , భవిష్యత్తులో ఆయనతో పని చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు ఆమీర్ ఖాన్ తాజాగా పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆమీర్ ఖాన్ "సితారే జమీన్ పర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే మణిరత్నం తాజాగా కమల్ హాసన్ హీరోగా థగ్ లైఫ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: