పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని దాన ధర్మాల కోసం ఖర్చు చేస్తారనే సంగతి తెలిసిందే. తలసేమియా వ్యాధితో బాధ పడుతున్న చిన్నారుల కోసం పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలను కొంతకాలం క్రితం విరాళంగా ప్రకటించగా తాజాగా పవన్ ఆ మొత్తాన్ని చెక్ రూపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కు అందజేయడం గమనార్హం. ఇచ్చిన మాటను పవన్ నిలబెట్టుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
 
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్టీ భువనేశ్వరి ఫిబ్రవరి నెలలో ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించడం జరుగుతోంది. విజయవాడలోని ఇందిరా గాంధీ క్రీడా మైదానంలో పవన్ గతంలో మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తన వంతుగా పవన్ 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం జరుగుతుంది.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే థియేటర్లలోనే విడుదల కానున్నాయి.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ రికార్డులను క్రియేట్ చేసి ప్రశంసలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలన రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: