టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇకపోతే పైన చిరంజీవి తో పాటు కుర్రాడు ఉన్నాడు కదా ఆయనను గుర్తుపట్టారా ..? ఆయన ఇండియా వ్యాప్తంగా ఎన్నో సినిమాల పాటలకు డాన్స్ కొరియో గ్రాఫర్ గా వ్యవహరించి అద్భుతమైన డ్యాన్స్ కొరియో గ్రాఫర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా కొరియో గ్రాఫర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఆయన సినిమాల్లో నటించడం కూడా మొదలు పెట్టాడు.

అలాగే ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి నటుడి గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇంతకు ఇప్పటికైనా చిరంజీవి తో ఉన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన మరెవరో కాదు రాఘవ లారెన్స్. రాఘవ లారెన్స్ డాన్స్ కొరియో గ్రాఫర్ గా కెరియర్ను మొదలు పెట్టి డాన్స్ కొరియో గ్రాఫర్ గా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి నటుడి గా కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. 

అలాగే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , రాఘవ లారెన్స్ తో చిన్న వయసులో ఉన్న సమయంలో దిగిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే రాఘవ లారెన్స్ ప్రస్తుతం బెంజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: