
అయితే ఇందులో ఉన్న ఫోటోలు హెడ్డింగ్ చూసిన వారందరూ కూడా తిట్టిపోస్తున్నారు. సూర్యవంశీ, సోనాల్ మధ్య ఏదో నడుస్తోంది అంటూ ఒక కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఇక సోషల్ మీడియా యూజర్స్, నేటిజన్స్ సైతం ఊహలు అల్లుతూ మరిన్ని విషయాలను వైరల్ గా చేస్తున్నారు. కొన్నిసార్లు అసభ్యకరమైన హెడ్డింగ్స్ పెట్టి వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణతో ఈమె లెజెండ్, రూలర్, డిక్టేటర్ వంటి చిత్రాలలో నటించింది. సోనాల్ చౌహన్ వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు.. సూర్యవంశం ఏజ్ 14 ఏళ్ళు.. అలా వీరి మధ్య ఏజ్ క్యాప్ చూసుకుంటే సుమారుగా 24 ఏళ్ళు ఉన్నది.
ఈ విషయం వైరల్ గా మారడంతో వైభవ్ అభిమానులు తీవ్రస్థాయిలో అసహనాన్ని తెలియజేస్తున్నారు. సోనాల్ చౌహన్ , క్రికెటర్ సూర్యవంశి పై అభిమానాన్ని తెలియజేస్తూ కామెంట్ చేసింది.. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. వైభవ్ ఏడు మ్యాచ్లలో 252 పరుగులు తీయడమే కాకుండా.. ఒక సెంచరీ తో ఏకంగా 206.55 స్ట్రైక్ రేట్ ని కూడా నమోదు చేసుకున్నారు. వైభవ్ కు టాటా కారుని కూడా అందుకున్నప్పటికీ తనకు 18 ఏళ్లు నిండకపోవడంతో తాను స్వయంగా నడపలేడని చెప్పవచ్చు. మొత్తానికి అటు బాలయ్య హీరోయిన్ పై వైభవ్ సూర్యవంశి మోజు పడుతున్నాడనే రూమర్స్ రాబోయే రోజుల్లో తన భవిష్యత్తుకే తలనొప్పిగా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.