తెలుగు సినీ పరిశ్ర మ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బా బు , యంగ్ టైగర్ జూనియ ర్ ఎన్టీఆర్ , గ్లోబల్ స్టా ర్ రామ్ చరణ్  ప్రస్తుతం తమ తమ సినిమా పనుల తో ఫుల్ బిజీ గా ఉన్నా రు . ప్రస్తుతం వీరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? ఆ సిని మాలకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా యొక్క షూటింగ్ను SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ను శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ లో ఈ మూవీ కి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాన్ని ఈ మూవీ బృందం వారు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ను ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ పోలీస్ స్టేషన్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో రాత్రి పూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: