
బాలీవుడ్ మోస్ట్ వైలెంట్ సినిమా "కిల్" ని తెరకెక్కించిన దర్శకుడు నిఖిల్ నగేష్ భట్. హైలెట్ ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ తో ఈ నిఖిల్ నగేష్ సినిమా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఇదివరకు కూడా వీరి కలయిక లో మూవీ అంటూ టాక్ వచ్చింది . కానీ సడెన్ గా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది . కానీ ఈసారి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారట ఈ డైరెక్టర్. బాలీవుడ్ వైలెంట్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ తో రామ్ చరణ్ సినిమా ఫిక్స్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది.
అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ టూ వైలెంట్ పర్ఫామెన్స్ చూపిస్తున్నారట . సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన అనిమల్ సినిమాకి అమ్మ మొగుడు రేంజ్ లో ఈ మూవీ స్టోరీ ఉండబోతుంది అంటూ బాలీవుడ్ మీడియా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే బిగ్ హాట్ టాపిక్ గా మారింది. మోస్ట్ వైలెంట్ కాంబో ఇది అంటూ మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నో డౌట్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఇంకా ఇంకా పెరిగిపోయినట్టే అంటున్నారు మెగా అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...???