ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో .. అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు .. ఊహించని ఇమేజ్ దాని కాపాడాల్సిన బాధ్యత ఎంతో ఉంది .. అందుకు తగ్గక కథలు, డైరెక్టర్ ను ఎంచుకోవాలి .. అందుకే ఆచీ , తుచి అడుగులు వేస్తున్నారు .. ప్రస్తుతం అట్లీతో హాలీవుడ్ లెవెల్ విజువల్ వండర్ సినిమా చేస్తున్నారు .. ప్రస్తుతం ఇది నిర్మాణంలో ఉంది దీని తర్వాత ఏంటి అనేది కొంత సస్పెన్స్ గా మారింది .. త్రివిక్రమ్ తో సినిమా అన్నారు కానీ , అంత సమయం ఉండలేక ఆయన వెంకటేష్ తో సినిమా చేసేందుకు వెళ్లిపోయారు ..
దీని కారణంగా అల్లు అర్జున్ మరో సినిమాను ఓకే చేస్తున్నట్టు తెలుస్తుంది .. పిల్లల నుంచి పెద్దల వరకు పరిచయమైన శక్తిమాన్ , సూపర్ మాన్ క్యారెక్టర్ అందరికీ తెలిసిందే . ఇక ఆ క్యారెక్టర్ చుట్టూ కథ అల్లుకుని గతంలో రణ్ బిర్ సింగ్ తో సినిమా తీయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి .. కానీ అది ఎందుకు ముందుకు వెళ్లలేదు .. అయితే ఇప్పుడు అదే పాయింట్ తీసుకుని .. ఓ ఇంట్రెస్టింగ్ కథ అల్లీ గీత ఆర్ట్స్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమాను తెరకెక్కించి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది . అలాగే దీనికి మలయాళ సినిమా దర్శకుడు బేసిల్ జోసెఫ్ డైరెక్టర్ గా ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి ..
అయితే ఇది మరీ హై బడ్జెట్ సినిమా కాదని కూడా అంటున్నారు . ఈ విషయం పై అధికారిక ప్రకటన బయటికి వస్తే తప్ప ఎలాంటి క్లారిటీ రాదు .. ఇదే కాకుండా మరో మంచి కథ కూడా అల్లు అర్జున్ కు దొరికిందని అంటున్నారు అది కూడా షూటింగ్ మొదలుపెట్టి ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది . ఇక మరి అల్లు అర్జున్ సినిమాల లైన్ అప్ చూసుకుంటే రోజు ఒక వార్త బయటకు వస్తూనే ఉంది .. ఇక మరి అల్లు అర్జున్ , అట్లీ సినిమా తర్వాత ఏ దర్శకుడు తో సినిమా మొదలు పెడతారనేది కాలమే సమాధానం చెప్పాలి .