కొన్ని సంవత్సరాల క్రితం సీరియల్స్ లో నటించే నటీమణులకి పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. దానితో సీరియల్స్ లలో నటించడానికి అనేక మంది పెద్ద స్థాయిలో ఆసక్తి చూపించేవారు కూడా కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అనేక మంది టీవీ సీరియల్స్ ను చూస్తూ ఉండడంతో సీరియల్లలో నటించే వారి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో కొంత మంది సినిమాల్లో నటించిన నటి నటులు కూడా సీరియల్స్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే కొంతమంది సీరియల్ హీరోయిన్స్ సీరియల్స్ లలో పద్ధతిగా కనిపించిన బయట మాత్రం వారు హాట్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు.

సీరియల్స్ లలో చాలా పద్ధతిగా కనిపించి ప్రేక్షకుల హృదయాలను దోచుకొని సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్న బ్యూటీలలో ప్రియాంక జైన్ ఒకరు. ఈమె స్టార్ మా చానల్లో ప్రసారం అయిన సీరియల్ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె సీరియల్స్ లలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా  ఉండడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pj