యస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. అది కూడా స్వయంగా ఒక స్టార్ హీరో బయటపెట్టడం సంచలనంగా మారింది . సాధారణంగా అభిమానులు అభిమాన హీరోలు హీరోయిన్లు ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు.  కొంతమంది ప్రేమ ఎక్కువైపోతే పర్సనల్ పాకెట్లోనే ఆ ఫోటలను పెట్టుకుంటుంటారు.  అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఒక స్టార్ హీరో అంటే పిచ్చి ప్రేమతో ఇంట్లో కాదు  ఏకంగా బాత్ రూంలో  ఫోటోలు పెట్టుకుంది . ఆ విషయాన్ని సయానా ఆ హీరో బయట పెట్టడం వైరల్ అవుతుంది. ఆ హీరో మరి ఎవరో కాదు సల్మాన్ ఖాన్ .


తెలుగు వారందరికీ సుపరిచితుడే . బాలీవుడ్ హీరో అయినా తెలుగులో కూడా మంచి పాపులారిటి సంపాదించుకున్నాడు . ఇండస్ట్రీ మొత్తం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  అంటూ పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ అంటే అందరికీ ఇష్టమే . అయితే ఆయన ఫోటోని ఒక హీరోయిన్ ఏకంగా బాత్ రూంలో పెట్టుకుందట . ఆమె మరి ఎవరో కాదు  బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కరీనాకపూర్ . ది గ్రేట్ ఇండియన్ షో కి మొదటి గెస్ట్ గా వచ్చాడు . సల్మాన్ ఖాన్ కి ఈ షోలో  సర్ ప్రైజ్ ఇచ్చాడు.



ఇండియాలోనే ఆయన  ఫోటో పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు ఎలా వ్యాపార  చేస్తున్నారో చూపించడం హైలెట్ గా మారింది.  రోడ్డు పక్కన రకరకాలుగా ఆయన ఫోటోలు పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నారు.  ఆ ఫోటోని సల్మాన్ ఖాన్ కూడా చూసి నవ్వుతాడు.   అయితే ఆ తర్వాత సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనాకపూర్ కూడా సల్మాన్ ఖాన్ ఫోటో బాత్రూంలో పెట్టుకున్నింది అని  చెప్పుకొచ్చారు . "కరీనా కపూర్ వయసు 8 ఏళ్ళు ఉండగా సల్మాన్ ఖాన్ ఫోటో ఆమె బాత్రూం లో ఉండేదట.  ఈ విషయాన్ని ఎవరో చెప్తాను తెలుసుకున్నాడట.  ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు చూడగా నిజంగానా సల్మాన్ ఖాన్ ఫొటోస్ ఉన్నాయట . ఆ తర్వాత 15ఏళ్ళు వచ్చేసరికి ఆ పోస్టర్ తీసేసి  రాహుల్ రాయ్ పోస్టర్ పెట్టూకుందట. దీంతో  షోలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వేశారు . అయితే కరీనాకపూర్ గురించి సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవున్నాయ్. కొంతమంది పోస్టర్ ఎందుకు ఏకంగా సల్మాన్ ఖాన్  ని పెట్టుకోవచ్చుగా అంటూ కిండల్ చేస్తూ ఘాటుగా నాటుగా మాట్లాడుతున్నారు. మరి కొంతమంది కరీనా - సల్మాన్ పేర్లను తప్పుడు అర్ధంలో వైర్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: