ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో దిల్ రాజు బ్రదర్ శిరీష్ పేరే మారుమ్రోగిపోతుంది.  రీసెంట్గా ఆయన ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.  ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా మాట్లాడు . ఒక్కసారిగా సోషల్ మీడియాలో శిరీష్ పేరు మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది..? స్టార్స్ రెమ్యూనరేషన్ ఏ విధంగా తీసుకుంటున్నారు ..?సినిమా ఫ్లాప్ అయితే స్టార్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు ..? హీరోకి - డైరెక్టర్ కి - ప్రొడ్యూసర్ కి - డిస్ట్రిబ్యూటర్ కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది ..?? అన్న విషయాలను హైలెట్ చేస్తూ మాట్లాడారు.


 ఒక్క ముక్కలో అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి ..? ఇండస్ట్రీలో జరుగుతుంది ఏంటి..? అనే విషయాలను బాగా మాట్లాడారు. కాగా దిల్ రాజు బ్రదర్ శిరీష్ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.  నీతి నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ నువ్వు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ప్లీజ్ సుకుమార్ - ప్రభాస్ కాంబో సెట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.  వీళ్ళ కాంబోలో సినిమా రావాలి అంటూ ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు మేకర్స్.

 

ఎప్పటినుంచో  ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . కానీ ఆ కాంబో మాత్రం సెట్ అవ్వట్లేదు . కాగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఇదేవిధంగా కామెంట్స్ పెడుతున్నారు . మీరు చాలా డేర్ ఉన్న పర్సన్..  క్రేజీ కాంబో  సెట్ చేయాలంటే మీ వల్లే సాధ్యమవుతుంది . ప్లీజ్ సుకుమార్ - ప్రభాస్ కాంబో సెట్ చేయండి .. వాళ్ళిద్దరిని కలపండి.. ఈ కాంబోలో సినిమా తీయండి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.  ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ కింద మొత్తం కూడా ప్రభాస్ - సుకుమార్ ల పేర్లతోనే నిండిపోయింది అంటే ఈ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూద్దాం మరి ఈ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో..?!??




మరింత సమాచారం తెలుసుకోండి: